aame

10:18 AM

రెప్పలు మూసిన నిద్దుర దరిచెరదే
ఏ దిక్కున చూసిన నీ రూపం నా కనులని వీడదే
నువ్వు తప్ప నా మనసుకు మరి ఊహ లేదే
నీ పిలుపు తప్ప నాకు మరి ఏది స్మ్రుతికి రాదే

ఉవ్వెత్తున ఎగసే అలలు తీరం దాటేనా
రివ్వున వీచే గాలి ఆ నింగిని తాకేనా
మండే ఆ రవికిరణం నిశిధికి దారివ్వక ఆగేనా
యుగములు గడిచినా నిను నేను మరువగలనా?

My second attempt. Took about 6 hours to get the feel right. Let me know how is it

You Might Also Like

0 comments